ముద్దనూరు: పిచ్చికుక్క దాడికి గురైన పశువులు

ముద్దనూరు మండలం తిమ్మాపురంలో ఓ పిచ్చికుక్క స్వేచ్ఛగా తిరుగుతూ 14 పశువులను కరిచింది. దీంతో వాటికి రేబీస్ వ్యాధి రాకుండా పశు వైద్యుడు వాసా శ్రీనివాస టీకాలు వేశారు. పశుపోషకులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ, పశువులను మందలో కాకుండా వేరుగా ఉంచాలని సూచించారు.

సంబంధిత పోస్ట్