ప్రొద్దుటూరు: మున్సిపల్ కమిషనర్ రాధపై విచారణ

గత ప్రభుత్వ హయాంలో ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్గా పనిచేసిన రాధపై అవినీతి, అక్రమాలు, నిధుల దుర్వినియోగంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ముఖ్యంగా అనధికారిక కట్టడాలపై చర్యలు తీసుకోకపోవడంపై రాధ, టౌన్ ప్లానింగ్ అధికారులపై విచారణ జరగనుంది. ఈ మేరకు కడప ఏసీబీ అధికారి సయ్యద్ హషాంను ప్రెజెంటింగ్ అధికారిగా నియమిస్తూ జీఓ జారీ అయింది.

సంబంధిత పోస్ట్