ప్రొద్దుటూరు: సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలి

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా నిరుద్యోగులకు వెంటనే సబ్సిడీ రుణాలను మంజూరు చేయాలని డీవైఎఫ్ఎ జిల్లా కార్యదర్శి వీరనాల శివకుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రొద్దుటూరులో శుక్రవారం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కార్పొరేషన్ల ద్వారా నిరుద్యోగులకు రుణాలు అందిస్తామని హామీ ఇచ్చిందన్నారు. సబ్సిడీ రుణాల కోసం అభ్యర్థులను ఇంటర్వ్యూలు చేశారని, రుణాల మంజూరులో జాప్యం చేయడం తగదన్నారు.

సంబంధిత పోస్ట్