బద్వేల్లో పలు దుకాణాలను తనిఖీ

బద్వేల్ పట్టణంలోని సిద్దవటం రోడ్డులో ఉన్న లక్ష్మీనరసింహ పాల కేంద్రంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పాల ఉత్పత్తుల నాణ్యతను పరిశీలించి, ప్రయోగశాల పరీక్షల కోసం నమూనాలు సేకరించారు. ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన ఆహారం అందేలా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. ఆహార భద్రతా నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్