సైబర్ నేరాలపై అవగాహన: ఎస్సై చంద్రశేఖర్

జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు, శనివారం సాయంత్రం చక్రాయపేట పరిధిలోని బురుజుపల్లి గ్రామంలో విజిబుల్ పోలీసింగ్, కమ్యూనిటీ అవుట్‌రీచ్ కార్యక్రమం జరిగింది. చక్రాయపేట ఎస్సై చంద్రశేఖర్, సిబ్బంది గ్రామ ప్రజలతో నేరుగా సంభాషించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చోరీల నివారణ, రోడ్డు ప్రమాదాల తగ్గింపు, మహిళా భద్రత, డయల్ 112, సైబర్ క్రైమ్ వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్