పులివెందులలో వాహనాలను తనిఖీ చేసిన సీఐ

పులివెందుల పుల్లంగల్లా సర్కిల్ వద్ద మంగళవారం సాయంత్రం ట్రాఫిక్ సీఐ హాజీవల్లి వాహనాలను తనిఖీ చేశారు. వాహనదారులు తప్పనిసరిగా లైసెన్సులు, ఇన్స్యూరెన్స్, ఆర్సీ కలిగి ఉండాలని, లేనివారికి జరిమానా విధిస్తామని తెలిపారు. ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు బండిలో లైసెన్స్ తప్పక ఉండాలని, ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్