పులివెందుల ట్రాఫిక్ పోలీసులకు రక్షణ కిట్ల పంపిణీ

శుక్రవారం పులివెందులలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో డీఎస్పీ మురళీ నాయక్ ట్రాఫిక్ పోలీసులకు రక్షణ కవచంలా వ్యవహరించాలని సూచిస్తూ కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐ ప్రసాదరావు, ఇతర పోలీసులు పాల్గొన్నారు. ట్రాఫిక్ విధులు నిర్వహించేటప్పుడు పోలీసులు తమ భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్