పులివెందుల వాటర్ గ్రిడ్ పనులపై జిల్లా కలెక్టర్ సమీక్ష

పులివెందుల నియోజకవర్గంలోని గ్రామాలకు చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి తాగునీరు అందించే వాటర్ గ్రేడ్ పనులను వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ నీటిపారుదల ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన గురువారం సాయంత్రం కడపలోని క్యాంపు కార్యాలయంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమీక్ష నిర్వహించారు.

సంబంధిత పోస్ట్