పులివెందులలో గ్యాస్ సిలిండర్ల పంపిణీపై సమావేశం

పులివెందుల అర్బన్ సీఐ శ్రీరామ్, తహశీల్దార్ నజీర్ అహ్మద్, గ్యాస్ ఏజెన్సీల ప్రతినిధులతో శనివారం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో సమావేశం నిర్వహించారు. గ్యాస్ పంపిణీలో పారదర్శకత, సమన్వయం పాటిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. వినియోగదారులకు గ్యాస్ సిలిండర్లు సమయానికి అందేలా, ఎలాంటి అంతరాయాలు లేకుండా సరఫరా నిర్వహించాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్