పులివెందులలో జాతీయ భద్రత మాసోత్సవాల పోస్టర్ల ఆవిష్కరణ

పులివెందులలో శుక్రవారం డీఎస్పీ మురళీ నాయక్ జాతీయ భద్రతా మాసోత్సవాల పోస్టర్లను ఆవిష్కరించారు. వాహనాలు నడుపుతున్నప్పుడు మొబైల్ ఫోన్ వాడకం, మద్యం సేవించి నడపడం, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయడం వంటి వాటిపై ఆయన హెచ్చరికలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంవీఐ బీవీ ప్రసాద్, ఆర్టీసీ డీఎం ప్రేమ్ కుమార్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్