వాహనాలకు మాత్రమే డీజిల్ పట్టాలి: తహసీల్దార్

సోమవారం సాయంత్రం సింహాద్రిపురంలోని హెచ్‌పీ పెట్రోల్ బంకుతో పాటు పలు పెట్రోల్ బంకులను తహశీల్దార్ అనురాధ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా డీజిల్ పట్టాలని పెట్రోల్ బంకుల యజమానులకు సూచించారు. ఈ తనిఖీల్లో ఆమె వెంట ఆర్ఐ గంగాధర రెడ్డి, వీఆర్వో పుష్పరాజ్, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్