రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం

వేంపల్లి 132 కేవీ సబ్స్టేషన్లో నిర్వహించనున్న నిర్వహణ పనుల కారణంగా, శనివారం ఉదయం 8:00 గంటల నుండి 11:00 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని విద్యుత్ శాఖ ఏఈ మైకేల్ జాక్సన్ తెలిపారు. ఈ అంతరాయం చింతరాంపల్లి, రాజీవ్ నగర్ కాలనీతో పాటు వేంపల్లిలోని పలు ప్రాంతాల్లో ఉంటుంది. ప్రజలు, వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్