పులివెందుల మున్సిపాలిటీలో రూ. 3 కోట్ల పన్ను బకాయిలు

పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో రూ. 3 కోట్లకు పైగా పన్ను బకాయిలు ఉన్నాయని మున్సిపల్ కమిషనర్ ముని కుమార్ బుధవారం తెలిపారు. ఇందులో ప్రైవేట్ ఆస్తులకు సంబంధించి కోటి రూపాయలకు పైగా, ప్రభుత్వ ఆస్తులకు సంబంధించి రూ. 2 కోట్లకు పైగా బకాయిలున్నాయని పేర్కొన్నారు. పన్ను బకాయిదారులు వెంటనే చెల్లించి మున్సిపాలిటీ ఆదాయాన్ని పెంచాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్