దేవర కార్యక్రమాన్ని సహకరించండి

మే 3వ తేదీ ఆదివారం నిర్వహించే గ్రామ దేవతల చల్ల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని దేవర కమిటీ సభ్యులు మునిసిపల్ కమిషనర్ ముని కుమార్ ను కోరారు. సోమవారం కమిషనర్ ను కలిసి వినతి పత్రం అందించారు. అలాగే హిందూ స్మశాన వాటికలో కంపచెట్లు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే వాటిని తొలగించి శుభ్రం చేయించాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్