వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో, మంగళవారం, ఏప్రిల్ 8, 2026న, టీజే ఫౌండేషన్ అధినేత లోమడ తరుణ్, ఫౌండేషన్ సభ్యులు, స్నేహితులు పులివెందుల సీఐ శ్రీరామ్‌ను గౌరవంగా కలిసి, శాలువా కప్పి, పూలమాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా లోమడ తరుణ్, ఫౌండేషన్ సభ్యులు సీఐ శ్రీరామ్ సేవలను కొనియాడారు.