రైల్వే కోడూరు: మాదక ద్రవ్యాల నిర్మూలన మన అందరి భాద్యత

రైల్వేకోడూరు మండలంలోని పి. వి. ఆర్ కండ్రిగ గ్రామంలో శుక్రవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జాతీయ చైర్మన్ విజయ్ కుమార్ ఆదేశాల మేరకు చైర్మన్ పూర్ణ చంద్ర రాజు మాదక ద్రవ్యాల నిర్మూలన పైన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా పూర్ణ చంద్ర రాజు మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగం వల్ల వ్యక్తిగత, కుటుంబ, సామాజిక జీవితంపై ప్రభావం చూపుతాయని అన్నారు.

సంబంధిత పోస్ట్