రైల్వేకోడూరు: బొప్పాయి పంట రైతులు ఆందోళన చెందవద్దు

రైతులు వ్యాపారస్తులతో బొప్పాయి ధరల నిర్ధారణ పై 4 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించి ఆగస్టు 5 వరకు కిలో రూ. 9 లు చొప్పున 6 తేదీ నుండి రూ. 10 లు చొప్పున రైతుల నుండి కొనుగోలు చేసే విధంగా ఒప్పందాన్ని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి కుదిర్చి రైతులు వ్యాపారస్తులతో సమన్వయం చేశారు. శుక్రవారం రైల్వేకోడూరు మండలం యూనివర్సిటీ ఆడిటోరియంలో బొప్పాయి రైతులు, రైతులు, వ్యాపారస్తులతో బొప్పాయి ధరలపై అవగాహనా నిరవహించారు.

సంబంధిత పోస్ట్