బొప్పాయి పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు రైతులు, దళారీలు, వ్యాపారస్తులతో సమన్వయం చేస్తామని కలెక్టర్ శ్రీధర్ చెప్పారు. రైల్వే కోడూరులో అవగాహన సదస్సులో మాట్లాడారు. తూకాల్లో మోసాలు జరగకుండా చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తామని, వచ్చే వారం లోగా కనీస ధర నిర్ణయిస్తామని తెలిపారు.