ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మానవుడి జీవితంలో అంతర్భాగమైపోయిందని సురేంద్రారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం స్టానిక ఎస్డికెఆర్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో సాఫ్ట్ వేర్ ట్రైనర్ అనీల్ చే విద్యార్థులకు కంప్యూటర్ పరిజ్ఞానంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా అనీల్ మాట్లాడుతూ సాంకేతికతల ద్వారా ప్రయోజనాలను అందిపుచ్చుకోవడం ఎంత అవసరమో సైబర్ మోసాలకు చిక్కకుండా జాగ్రత్త పడడం కూడ అంతే ముఖ్యమని తెలిపారు.