వీరబల్లి: గ్రామ పంచాయతీని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎంపీడీవో

వీరబల్లి మండలం సానిపాయి గ్రామపంచాయతీని శుక్రవారం ఉదయం ఆకస్మికంగా ఎంపీడీవో జవహర్ బాబు తనిఖీ చేశారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో ఎటువంటి సిబ్బంది లేకపోవడంతొ ఎంపీడీవో ఆశ్చర్యపోయిన్నారు. తమ సమస్యలపై గ్రామ సచివాలయం కి వచ్చిన ప్రజలతో మాట్లాడి సమస్యలను తెలుసుకొని ప్రజల ఇచ్చిన అర్జీలను స్వీకరించి త్వరలో సమస్యలన్నిటిని పరిష్కరిస్తామని అర్జీదారులకు ఎంపీడీవో వివరించడం జరిగినది.

సంబంధిత పోస్ట్