ప్రపంచ తల్లిపాల వారోత్చవాలను విజయ వంతం చేద్దామని అన్నమయ్య జిల్లా వైద్య ఆరోగ్య శాకాధికారి డాక్టర్ లక్ష్మీ నరసయ్య, డిఐఓ డాక్టర్ ఉషశ్రీ గురువారం ఉదయం సంయుక్తంగా ఒక ప్రకటనలో తెలిపారు. ఆగష్టు నెల1వతేదీ నుండి 7వ తేదీ వరకు ఈ ఉత్చావాలను వైద్య ఆరోగ్య శాఖ, స్త్రీశిశు సంక్షేమ శాఖలు కలసి నిర్వ హిస్తున్నట్లు తెలిపారు. సంబంధిత అధికారులు కార్యక్రమాలకు సకాలంలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.