రాయచోటి: దరఖాస్తుల ఆహ్వానం

అన్నమయ్య జిల్లా సమగ్ర శిక్ష ప్రాజెక్టు కార్యాలయంలో పనిచేసేందుకు స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు శుక్రవారం జిల్లా సమగ్ర శిక్ష ప్రాజెక్టు చైర్మన్, కలెక్టర్ శ్రీధర్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సమగ్ర బాలిక శిశు అభివృద్ధి అధికారి, సమగ్ర బాలికా శిశు అభివృద్ధి అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ టీచర్ 8ఏళ్లు సర్వీస్ కలిగి పీజీ అర్హత కలిగిన మహిళా ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్