రాయచోటి: వైద్య ఆరోగ్య శాఖ అధికారులు స్నేహపూర్వకంగా మెలగాలి

వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సిబ్బంది ప్రజలతో స్నేహపూర్వకంగా మెలగాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి సూచించారు. బుధవారం సాయంత్రం రాయచోటి కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో అన్నమయ్య జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పనితీరుపై ప్రజల నుండి సేకరించిన వివిధ అంశాలపై జిల్లా డిఎంహెచ్వో, జిల్లాలో పనిచేస్తున్న మెడికల్ ఆఫీసర్లు తదితరులతో సమావేశాన్ని నిర్వహించారు.

సంబంధిత పోస్ట్