రాయచోటి: విద్యాశాఖ అంతా ఒకే మేనేజ్ మెంట్ - ఒకే సర్వీసు రూల్స్ ఉండాలి

పాఠశాల విద్యాశాఖ అజమాయిషీలో ఉన్న పంచాయతీ రాజ్, మున్సిపల్ స్కూళ్ళను కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని దానిలో పనిచేస్తున్న టీచర్లకు ప్రభుత్వ టీచర్లతో సమానంగా పదోన్నతులు ఇవ్వాలని ఎన్టిఏ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసరాజు ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం రాయచోటి కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ టీచర్లకు ఏ హొదా కల్పించారో స్ధానిక సంస్ధల పాఠశాల టీచర్లకు కూడా ప్రభుత్వ టీచర్ల హొదా కల్పించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్