తంబళ్లపల్లె డిప్యూటీ ఎంపీడీవో ప్రసాద్‌కు అవార్డు

మదనపల్లెలో బుధవారం పంచాయతీ రాజ్ విధులు, ప్రణాళికల అమలుపై కార్యదర్శులు, డిప్యూటీ ఎంపీడీవోలతో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పంచాయతీ రాజ్ అదనపు కమిషనర్ సుధాకర్ మాట్లాడుతూ గ్రామాల్లో తాగునీరు, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన తంబళ్లపల్లె డిప్యూటీ ఎంపీడీవో ప్రసాద్‌కు ఈ సందర్భంగా ప్రసంసా పత్రం అందజేశారు.

సంబంధిత పోస్ట్