తంబళ్లపల్లె వారపు సంత వేలం పాటలు 6 కు వాయిదా

తంబళ్లపల్లె వారపు సంత, బస్టాండ్ గేటు వేలం పాటలు ఈనెల 6వ తేదీ సోమవారం సచివాలయంలో బహిరంగంగా జరుగుతాయని కార్యదర్శి శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం కోసువారిపల్లె వారపు సంత వేలం పాటలు కూడా వేలం పాటదారులు రాకపోవడంతో వాయిదా పడ్డాయి. తదుపరి తేదీలను త్వరలో ప్రకటిస్తారు. తంబళ్లపల్లి వారపు సంత బస్టాండ్ గేటు పాటదారులు రూ. 50 వేలు ధరావత్ చెల్లించి వేలంలో పాల్గొనాలని సూచించారు.

సంబంధిత పోస్ట్