ఉపాధ్యాయులు నాణ్యమైన బోధన అందించాలి – నాయమూర్తి

శుక్రవారం తంబళ్లపల్లెలోని ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్‌ను జేఎఫ్‌సిఎం కోర్టు న్యాయమూర్తి ఉమర్ ఫరూక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, భోజన వసతి, బోధన స్థాయిని పరిశీలించి, వారి అభిప్రాయాలను స్వయంగా తెలుసుకున్నారు. అనంతరం, నాణ్యమైన విద్య బోధించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్