ఈ తుఫాన్‌ దాగుడుమూతలు ఆడింది

ఈ తుఫాన్‌ దాగుడుమూతలు ఆడింది. కాకినాడలో తీరం దాటుతుందని అందరూ చెప్పారు కానీ, అది అంతర్వేది దగ్గర తీరం దాటి తెలంగాణలో భారీ వర్షం కురిసింది. అనుకున్న చోట కాకుండా వేరే ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి. రిజర్వాయర్లలో ఉన్న నీటి స్థాయిని గుర్తించి ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ప్రస్తుతం ఫ్లాష్‌ ఫ్లడ్స్‌ వస్తున్నాయి అని సీఎం చంద్రబాబు అన్నారు: “

సంబంధిత పోస్ట్