సామర్లకోట: 23 మంది మృతి.. కీలక UPDATE

సామర్లకోట మండలం వేట్లపాలెంలోని శ్రీ సూర్య ఫైర్ వర్క్స్‌లో జరిగిన ఘోర ప్రమాదంలో 23 మంది మృతి చెందారు. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ కుమార్, ఈగల్ చీఫ్ ఆకే రవికిష్ణ నేతృత్వంలో ఈ కమిటీ ప్రమాదానికి గల కారణాలు, బాధ్యులను గుర్తించి నెల రోజుల్లో నివేదిక అందజేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

సంబంధిత పోస్ట్