ఆ గృహాలను రద్దు చేస్తూ కేబినెట్ నిర్ణయం

ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పీఎం ఆవాస్ యోజన గిరిజన గృహ పథకం అమలుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే గత ఐదేళ్లలో అసలు నిర్మించని గృహాలను రద్దు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సమీకృత పర్యాటక పాలసీ 2024-29కు ఆమోదం తెలిపింది. 2024-29 స్పోర్ట్స్ పాలసీలో మార్పు చేర్పులకు మంత్రివర్గంలో ఆమోదం లభించింది.

సంబంధిత పోస్ట్