మున్సిపల్ కార్మికుల సమస్యలపై ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు కమిషనర్ కె. వివి. ఆర్ రాజుతో గురువారం చర్చించారు. ఇందులో ఏఐటీయుసీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు సత్తిబాబు, ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి నిమ్మకాయల శ్రీనివాసరావు, యూనియన్ వర్కింగ్ అధ్యక్షుడు కొప్పల బాబి సమావేశం అయ్యారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కమిషనర్ హామీ ఇచ్చారు.