కోనసీమ: జిల్లాలో ఉద్యోగుల కృషిని ప్రశంసించిన కలెక్టర్

నూతన సంవత్సరం సందర్భంగా జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ను జిల్లా అధికారులు, సిబ్బంది గురువారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరం అందరికీ ఆరోగ్యం, ఆనందం, విజయాలతో నిండాలని కలెక్టర్ ఆకాంక్షించారు. గత ఏడాది జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ పథకాలు, అత్యవసరసేవల అమలు, విపత్తు నిర్వహణ వంటి విభాగాల్లో అధికారులు, ఉద్యోగులు చూపిన కృషి ప్రశంసనీయమని ఆయన కొనియాడారు.

సంబంధిత పోస్ట్