అనపర్తి: బిజెపి క్రియాశీల సభ్యత్వం తీసుకున్న ఎమ్మెల్యే నల్లమిల్లి

అనపర్తి మండలం రామవరం లో బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బిజెపి క్రియాశీల సభ్యత్వం నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా అనపర్తి నియోజకవర్గ బిజెపి కన్వీనర్ శివరామకృష్ణం రాజు, ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి క్రియాశీల సభ్యత్వాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కర్రి బుల్లి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్