అనపర్తి: వైకాపా పాలనలో జరిగిన తప్పులను కూటమి ప్రభుత్వం సరిదిద్దుతుంది

ఐదేళ్ల వైకాపా పాలనలో జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులను కూటమి ప్రభుత్వం సరిదిద్దే కార్యక్రమం చేపట్టిందని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అనపర్తి మండలం మహేంద్రవాడలోని గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద జరిగిన గ్రామసభలో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ సందర్భంగా అధికారులను అడిగి ప్రజల నుంచి వస్తున్న సమస్యలపై ఆరా తీశారు. రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్