కాకినాడ సముద్ర తీరంలో యుద్ధం

కాకినాడ రూరల్ సాగర తీరంలో యుద్ధ వాతావరణం నెలకొంది. మంగళవారం కాకినాడ రూరల్ బిచ్ లో భారత్ అమెరికా దేశాల సైనిక దళాల సంయుక్త విన్యాసాలు నిర్వహించారు. రెండు దేశాల మధ్య సైనిక సహకారం, పరస్పరం నైపుణ్యం పెంపొందించుకునే లక్ష్యంతో టైగర్ ట్రయాంప్ పేరుతో యుద్ధ విన్యాసాలు నిర్వహించారు. ఈ నెల 13 వరకు జరగనున్న కార్యక్రమం తూర్పు నౌకాదళం తో పాటు , ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ బలగాలు, అమెరికా సైనిక దళాలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్