తాళ్లరేవు: కౌలు రైతులకు పంట రుణాలు ఇవ్వాలని ధర్నా

కౌలు రైతులకు పంట రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బుధవారం తాళ్లరేవు మండలంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ), స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వద్ద కౌలు రైతులు ధర్నా నిర్వహించారు. అనంతరం రెండు బ్యాంకు మేనేజర్లకు వినతి పత్రం అందజేశారు. బ్యాంకు రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో కౌలు రైతు సంఘం నేతలు, కౌలు రైతులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్