రేపు ప్రత్తిపాడులో ప్రజా వినతుల స్వీకరణ: కలెక్టర్

జూలై 3న శుక్రవారం ప్రత్తిపాడు మండలం ఎంపీడీవో కార్యాలయంలో "ఒక నెల – ఒక గ్రామం – నాలుగు సందర్శనలు" కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి అర్జీలు, వినతులు స్వీకరించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం. ఎన్. హరేంధిర ప్రసాద్ తెలిపారు. ప్రజా సమస్యలపై అర్జీలు స్వీకరించే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్