రాజమండ్రి: రోడ్డు ప్రమాదంలోనే పాస్టర్ ప్రవీణ్ మృతి

ఏలూరు రేంజ్‌ డీఐజీ అశోక్‌కుమార్‌ పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతిపై కీలక విషయాలను బయటపెట్టారు. శనివారం రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ మద్యం మత్తులోనే నియంత్రణ కోల్పోవడంతో పాస్టర్ పగడాల ప్రవీణ్ కు ప్రమాదం జరిగిందన్నారు. ఈ ప్రమాదంపై సీసీ ఫుటేజీలు, ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నట్లు చెప్పారు. ఆయన మృతి పై కుటుంబ సభ్యులు ఎలాంటి అనుమానం వ్యక్తం చేయలేదన్నారు.

సంబంధిత పోస్ట్