తూ.గో: వణికిస్తున్న యాసిడ్ పురుగులు..!

తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీల్లో పెడిరోవ్ బీటిల్స్ (యాసిడ్ పురుగులు) రైతులు, కార్మికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఈ పురుగులు తమకు శాపంగా మారాయని రైతులు వాపోతున్నారు. ఒంటిపై పాకితే పెద్ద బొబ్బలు వచ్చి, తీవ్ర అనారోగ్యానికి గురిచేస్తున్నాయని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పురుగుల వల్ల నర్సరీల నిర్వహణ కష్టతరంగా మారింది.

సంబంధిత పోస్ట్