నరసాపురపుపేట - మెళ్లూరు రోడ్డుపై భారీ గుంత

రామచంద్రపురం మండలంలోని నరసాపురపుపేట - మెళ్లూరు మెయిన్ రోడ్డుపై ఏర్పడిన భారీ గుంతతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ఈ గుంత దగ్గరకు వచ్చేవరకు కనిపించకపోవడంతో ద్విచక్ర వాహనదారులు అదుపుతప్పి పడి గాయాలపాలవుతున్నారు. నిత్యం ప్రమాదాలు పొంచి ఉన్న ఈ గుంతను అధికారులు వెంటనే స్పందించి పూడ్చేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు ఆదివారం డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్