ఈ సందర్భంగా మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ నరేంద్ర మోడీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వంద రోజుల్లో పలు నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. ప్రపంచ దేశాల మధ్య సంయోద్యం కుదిరిచ్చే విధంగా ప్రయత్నించడం జరుగుతుందని తెలిపారు.
డేవిడ్ వార్నర్ అన్సోల్డ్.. రాహుల్ త్రిపాఠికి రూ.3.40 కోట్లు