గన్నవరం: అభివృద్ధి, సంక్షేమం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం

రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. ఆదివారం పల్లె పండుగ పంచాయితీ వారోత్సవాలు కార్యక్రమంలో భాగంగా గన్నవరం మండలంలో తెంపల్లిలో రూ.35 లక్షలు, వీరపనేనిగూడెంలో రూ.35లక్షలు, కొత్తగూడెంలో రూ. 32 లక్షలు, గొల్లనపల్లిలో రూ.48 లక్షల వ్యయంతో సిసి రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు.

సంబంధిత పోస్ట్