గుడివాడ: చంద్రబాబుతోనే అభివృద్ధి, ప్రజా సంక్షేమం సాధ్యం

చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి. ప్రజా సంక్షేమం సాధ్యమని, గుడివాడ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్ని విధాలుగా కృషి చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు అన్నారు. ఆదివారం గుడ్లవల్లేరు మండలంలోని వడ్లమన్నాడు, రెడ్డిపాలెం, గాదెపూడి, ఉలవలపూడి, వేమవరం గ్రామాల్లో నిర్వహించిన పల్లె పండగ కార్యక్రమాల్లో కూటమి పార్టీల నేతలతో కలిసి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్