పోలీసు వలయంలో గుడివాడ

మాజీ మంత్రి కొడాలి నాని పుట్టిన రోజు వేడుకలకు పోలీసులు అనుమతి నిరాకరించారు. మంగళవారం పార్టీ శ్రేణులు గుడివాడ పట్టణంలో మాజీ మంత్రి కొడాలి నాని పుట్టిన రోజు కేక్ కట్టింగ్ చేయకుండా గుడివాడలో పోలీసు పహారా కొనసాగుతోంది. గుడివాడ పట్టణంలో గవర్నమెంట్ హాస్పిటల్, నెహ్రూ చౌక్, మార్కెట్ సెంటర్, మున్సిపల్ కార్యాలయం, మాజీ మంత్రి కొడాలి నాని ఇంటి వద్దకు కార్యకర్తలు, నాయకులు రాకుండా పోలీసు పహారా కొనసాగుతోంది.

సంబంధిత పోస్ట్