వెల్వడంలో రోడ్లపైనే డ్రైనేజీ వ్యర్ధాలు.. తొలగించండి సార్

మైలవరం మండలంలోని వెల్వడంలో పారిశుద్ధ్య లోపంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పది రోజుల క్రితం తీసిన డ్రైనేజీ పూడికలను రోడ్లపైనే నిర్లక్ష్యంగా వదిలేయడం, సేఫ్టీ రాలను తొలగించడం వంటి చర్యలపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు స్పందించకపోవడంతో వృద్ధులు, చిన్న పిల్లలు డ్రైనేజీలో పడుతున్నారని ఆరోపించారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్