మైలవరం: పవిత్ర సంగమం వద్ద కొరవడిన పోలీసు నిఘా

మైలవరం నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం వద్ద ఉన్నటువంటి పవిత్ర సంగమం ప్రాంతం ఆ భద్రత ప్రాంతంగా మారింది. పోలీసు, మున్సిపల్ శాఖ నిఘా పెట్టకపోవడంఫై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆ ప్రాంతంలో ఉన్న చిన్నారులు స్నానాలు చేస్తున్న దృశ్యం భద్రత ఏ విధంగా ఉందో తెలియజేస్తుంది. అసలుకే ఫై ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు వరద వస్తున్న వేళ కాలు జారీ పడితే ఇక అంతే సంగతులు అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

సంబంధిత పోస్ట్