అండర్ 19 ఏపి తరఫున లక్ష్మీ అపర్ణ ఎంపిక గర్వకారణం

ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అండర్-19 స్టేట్ టీ 20 గవర్నమెంట్ కు పోపూరి లక్ష్మీ అపర్ణ ఎంపిక కావటం హర్షించదగ్గ విషయమని నందిగామ ఎమ్మెల్యే అన్నారు. చందర్లపాడు మండలం తుర్లపాడు గ్రామానికి చెందిన పోపూరి సత్యం మనమరాలు అపర్ణ టి- 20 టోర్నమెంట్లో విజయం సాధించాలని తంగిరాల సౌమ్య ఆకాంక్షించారు. ఆదివారం నాడు స్థానిక కాకాని నగర్ కార్యాలయంలో గ్రామస్తులు స్థానిక నేతలతో కలిసి అపర్ణ తల్లిదండ్రులకు అభినందనలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్