పెనమలూరు: దుర్గమ్మ ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి

కనకదుర్గమ్మ ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని మాజీ శాసనమండలి సభ్యులు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ ఆకాంక్షించారు. కంకిపాడులో దేవీ నవరాత్రులలో భాగంగా శుక్రవారం ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ప్రజలందరిపై ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నానని, అన్నీ రంగాల్లో అభివృద్ది చెందెలగా అమ్మవారి ఆశీస్సులు వుండాలని అన్నారు.

సంబంధిత పోస్ట్