ఏపీలోనూ హైడ్రా తరహా వ్యవస్థను తీసుకొస్తాం

తెలంగాణ రాష్ట్రంలో భూకబ్జాదారులకు గుండెల్లో దడ పుట్టిస్తున్న హైడ్రా ఇప్పుడు ఏపీలో భూకబ్జాదారులకు దడ పుట్టించునుందని అదే తరహాలో హైడ్రా వ్యవస్థను తీసుకొస్తామని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. శుక్రవారం తాడిగడపలో మీడియాతో మాట్లాడుతూ ఏపీలో కూడా హైడ్రా తరహాలో అక్రమ నిర్మాణాలను తొలగిస్తామని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు.

సంబంధిత పోస్ట్