కృష్ణా: ఐసీఐసీఐ బ్యాంక్ స్కాంలో కొత్త ట్విస్ట్

కృష్ణా జిల్లాలో ఐసీఐసీఐ బ్యాంక్ స్కాంలో శుక్రవారం మరో కొత్త ట్విస్ట్ నెలకొంది. ఈ కేసులో ఏ1గా ఉన్న నరేష్ చంద్రశేఖర్ మిస్సింగ్ కింద నరేష్ భార్య సరోజినీ 2 రోజుల క్రితం కేసు నమోదు చేశారు. అయితే గత నెల 26న హైదరాబాద్ వెళ్ళాడని.. 28న ఫోన్ చేసి డబ్బులు రావల్సిన పని అవటం లేదని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్టు భార్య ఫిర్యాదులో పేర్కొంది. కాగా.. నరేష్ దేశం వదిలి వెళ్లినట్టు సీఐడీ పోలీసులు భావిస్తున్నారు.

సంబంధిత పోస్ట్